ఎఫెసీయులకు 4:31
ఎఫెసీయులకు 4:31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అదే విధంగా, ద్వేషమంతటిని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణను, ప్రతి విధమైన దుష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4