ఎఫెసీయులకు 5:15-16
ఎఫెసీయులకు 5:15-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి. దినాలు చెడ్డవి గనుక ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:15-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:15-16 పవిత్ర బైబిల్ (TERV)
మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5