ఎఫెసీయులకు 5:25
ఎఫెసీయులకు 5:25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకొన్నట్లుగా, భర్తలారా, మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:25 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:25-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5