ఎఫెసీయులకు 5:31
ఎఫెసీయులకు 5:31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“ఈ కారణంచేత పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏకశరీరమవుతారు.”
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:31 పవిత్ర బైబిల్ (TERV)
“ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.”
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5