ఎఫెసీయులకు 5:33
ఎఫెసీయులకు 5:33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీలో ప్రతీ పురుషుడు తనను తాను ప్రేమించుకొన్నట్లు తన భార్యను ప్రేమించాలి, అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:33 పవిత్ర బైబిల్ (TERV)
ఏది ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించుకొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5