ఎఫెసీయులకు 6:10-11
ఎఫెసీయులకు 6:10-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:10-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై యుండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:10-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:10-11 పవిత్ర బైబిల్ (TERV)
చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6