నిర్గమకాండము 11:9
నిర్గమకాండము 11:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యెహోవా “ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు” అని మోషేతో చెప్పాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 11నిర్గమకాండము 11:9 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా మోషేతో, “నీ మాట ఎందుచేత ఫరో వినలేదు? ఈజిప్టులో నా మహత్తర శక్తిని నేను చూపించ గలిగేందుకే” అని చెప్పాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 11