నిర్గమకాండము 14:16
నిర్గమకాండము 14:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేతిని చాపి దానిని పాయలుగా చేయి అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్తారు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 14నిర్గమకాండము 14:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 14నిర్గమకాండము 14:16 పవిత్ర బైబిల్ (TERV)
నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 14