నిర్గమకాండము 20:7
నిర్గమకాండము 20:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 20నిర్గమకాండము 20:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 20నిర్గమకాండము 20:7 పవిత్ర బైబిల్ (TERV)
“మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 20