నిర్గమకాండము 21:23 - అన్ని సంస్కరణలను పోల్చండి
నిర్గమకాండము 21:23-24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హాని కలిగినయెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు
షేర్ చేయి
నిర్గమకాండము 21 TELUBSIనిర్గమకాండము 21:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం
షేర్ చేయి
నిర్గమకాండము 21 IRVTELనిర్గమకాండము 21:23 TERV (పవిత్ర బైబిల్)
అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి.
షేర్ చేయి
నిర్గమకాండము 21 TERVనిర్గమకాండము 21:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తీవ్రమైన గాయాలు అయినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం
షేర్ చేయి
నిర్గమకాండము 21 TSA