నిర్గమకాండము 21:23-25
నిర్గమకాండము 21:23-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ.
షేర్ చేయి
Read నిర్గమకాండము 21నిర్గమకాండము 21:23-25 పవిత్ర బైబిల్ (TERV)
అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”
షేర్ చేయి
Read నిర్గమకాండము 21