నిర్గమకాండము 22:21
నిర్గమకాండము 22:21 పవిత్ర బైబిల్ (TERV)
“జ్ఞాపకం ఉంచుకో ఇదివరకు మీరు ఈజిప్టు దేశంలో పరాయివాళ్లు. కనుక మీ దేశంలో ఉండే విదేశీయులలో ఎవర్నీ మీరు మోసం చేయకూడదు. కొట్టగూడదు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 22నిర్గమకాండము 22:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.
షేర్ చేయి
Read నిర్గమకాండము 22