నిర్గమకాండము 34:14
నిర్గమకాండము 34:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. నేను ‘రోషం గల దేవుడు’ అనే పేరున్న యెహోవాను. నేను రోషం గల దేవుణ్ణి.
షేర్ చేయి
Read నిర్గమకాండము 34నిర్గమకాండము 34:14 పవిత్ర బైబిల్ (TERV)
మరో దేవుడ్ని ఎవర్నీ ఆరాధించవద్దు. నేను రోషముగల యెహోవాను. అది నా పేరు. నేను రోషముగల దేవుడ్ని.
షేర్ చేయి
Read నిర్గమకాండము 34