నిర్గమకాండము 34:28 - అన్ని సంస్కరణలను పోల్చండి
నిర్గమకాండము 34:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతోకూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.
షేర్ చేయి
నిర్గమకాండము 34 TELUBSIనిర్గమకాండము 34:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవా దగ్గరే ఉండిపోయాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు తాగలేదు. ఆ సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను, అంటే పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాడు.
షేర్ చేయి
నిర్గమకాండము 34 IRVTELనిర్గమకాండము 34:28 TERV (పవిత్ర బైబిల్)
నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. ఆ సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు.
షేర్ చేయి
నిర్గమకాండము 34 TERVనిర్గమకాండము 34:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోషే నలభై రాత్రింబవళ్ళు యెహోవాతో పాటు అక్కడే, ఆహారం తినకుండ నీళ్లు త్రాగకుండ ఉన్నాడు. అతడు నిబంధన మాటలు అనగా పది ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాశాడు.
షేర్ చేయి
నిర్గమకాండము 34 TSA