నిర్గమకాండము 5:2
నిర్గమకాండము 5:2 పవిత్ర బైబిల్ (TERV)
అయితే ఫరో, “ఆ యెహోవా ఎవరు? అతనికి నేనెందుకు లోబడాలి? ఇశ్రాయేలీయులను నేనెందుకు వెళ్లనివ్వాలి? యెహోవా అని మీరు చెబుతున్నవాడు నాకు తెలియదు. అందుచేత ఇశ్రాయేలీయులను నేను వెళ్లనీయను” అన్నాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 5నిర్గమకాండము 5:2 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకు ఫరో, “నేను ఆయన మాట విని ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వడానికి యెహోవా ఎవరు? ఆ యెహోవా నాకు తెలియదు, ఇశ్రాయేలీయులను నేను పంపను” అన్నాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 5