నిర్గమకాండము 5:23
నిర్గమకాండము 5:23 పవిత్ర బైబిల్ (TERV)
నన్ను చెప్పమని నీవు చెప్పిన సంగుతులన్నీ నేను ఫరో దగ్గరకు వెళ్లి చెప్పాను. కాని అప్పట్నుంచి నీ ప్రజల విషయంలో అతడు చాల నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు వాళ్లు సహాయం కోసం ఏమీ చేయలేదు!” అని చెప్పాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 5నిర్గమకాండము 5:23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను మీ నామాన్ని బట్టి ఫరోతో మాట్లాడడానికి వెళ్లినప్పటి నుండి అతడు ఈ ప్రజలను కష్టపెడుతున్నాడు. మీరు మీ ప్రజలను ఏమాత్రం విడిపించడంలేదు” అన్నాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 5