యెహెజ్కేలు 34:11
యెహెజ్కేలు 34:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 34యెహెజ్కేలు 34:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నేనే స్వయంగా నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 34యెహెజ్కేలు 34:11 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నాకు నేనే వారికి కాపరిగా వ్యవహరిస్తాను. చెదరి పోయిన నా గొర్రెలను నేనే వెదకుతాను. నేను వాటి విషయమై జాగ్రత్త తీసుకుంటాను.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 34