యెహెజ్కేలు 39:28
యెహెజ్కేలు 39:28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి బందీలుగా పంపి, ఎవరినీ విడిచిపెట్టకుండా వారందరిని వారి స్వదేశానికి సమకూరుస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని వారి దేవుడనని తెలుసుకుంటారు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 39యెహెజ్కేలు 39:28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారిని అన్యజనాల్లోకి చెరగా పంపి, వారిని అక్కడే ఉంచకుండా తిరిగి తమ దేశానికి సమకూర్చినదాన్ని బట్టి నేను తమ దేవుడైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 39యెహెజ్కేలు 39:28 పవిత్ర బైబిల్ (TERV)
వారు తమ ఇండ్లను వదిలి ఇతర దేశాలకు బందీలుగా పోయేటట్లు ఇంతకు ముందు నేను చేశాను. తరువాత మళ్లీ వారిని కూడదీసి తమ స్వంత దేశానికి తీసుకొని వచ్చాను. అందువల్ల నేను వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 39