ఆదికాండము 16:11
ఆదికాండము 16:11 పవిత్ర బైబిల్ (TERV)
ఇంకా యెహోవా దూత, “ఇప్పుడు నీవు గర్భవతివి, మరి నీకు ఒక కుమారుడు పుడ్తాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఎందుచేతనంటే, నీ కష్టాల్ని గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 16ఆదికాండము 16:11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: “ఇప్పుడు నీవు గర్భవతివి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని నీవు పేరు పెడతావు.
షేర్ చేయి
Read ఆదికాండము 16