ఆదికాండము 18:12
ఆదికాండము 18:12 పవిత్ర బైబిల్ (TERV)
అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు. “ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” అనుకొంది తనలో తాను.
షేర్ చేయి
Read ఆదికాండము 18ఆదికాండము 18:12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
శారా–నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడుగదా అని తనలో నవ్వు కొనెను.
షేర్ చేయి
Read ఆదికాండము 18