ఆదికాండము 21:12
ఆదికాండము 21:12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే దేవుడు–ఈ చిన్నవానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.
షేర్ చేయి
Read ఆదికాండము 21ఆదికాండము 21:12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది.
షేర్ చేయి
Read ఆదికాండము 21