ఆదికాండము 21:13
ఆదికాండము 21:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.
షేర్ చేయి
Read ఆదికాండము 21ఆదికాండము 21:13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా గొప్ప జనంగా చేస్తాను.”
షేర్ చేయి
Read ఆదికాండము 21