ఆదికాండము 22:1
ఆదికాండము 22:1 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, “అబ్రాహామూ!” అని పిలిచారు. “చిత్తం! ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 22ఆదికాండము 22:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన “అబ్రాహామూ” అని పిలిచినప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 22