ఆదికాండము 22:14
ఆదికాండము 22:14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, “యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది” అని చెప్పబడుతుంది.
షేర్ చేయి
Read ఆదికాండము 22ఆదికాండము 22:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్రాహాము ఆ చోటును “యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.
షేర్ చేయి
Read ఆదికాండము 22