ఆదికాండము 32:29
ఆదికాండము 32:29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యాకోబు–నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన–నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
షేర్ చేయి
Read ఆదికాండము 32ఆదికాండము 32:29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యాకోబు అన్నాడు, “దయచేసి నీ పేరు నాకు చెప్పు.” కానీ అతడు అన్నాడు, “నా పేరు ఎందుకు అడుగుతున్నావు?” తర్వాత అతడు అక్కడ యాకోబును ఆశీర్వదించాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 32