ఆదికాండము 35:18
ఆదికాండము 35:18 పవిత్ర బైబిల్ (TERV)
కుమారుని కంటుండగా రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోని అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 35ఆదికాండము 35:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె– అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
షేర్ చేయి
Read ఆదికాండము 35