ఆదికాండము 49:22-23
ఆదికాండము 49:22-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి. అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49ఆదికాండము 49:22-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి. విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49ఆదికాండము 49:22-23 పవిత్ర బైబిల్ (TERV)
“యోసేపు చాలా విజయశాలి. నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా, కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు. చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు. బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49