ఆదికాండము 49:28
ఆదికాండము 49:28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలు. వారి తండ్రి ఎవరి దీవెన ప్రకారం వారిని దీవిస్తూ వారికి చెప్పింది అదే.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49ఆదికాండము 49:28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49ఆదికాండము 49:28 పవిత్ర బైబిల్ (TERV)
ఇవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలు ఇవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 49