ఆదికాండము 9:6
ఆదికాండము 9:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.
షేర్ చేయి
Read ఆదికాండము 9ఆదికాండము 9:6 పవిత్ర బైబిల్ (TERV)
“దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేశాడు. కనుక యింకొక మనిషిని చంపినవాడు మరో మనిషి చేత చంపబడాలి.
షేర్ చేయి
Read ఆదికాండము 9