హబక్కూకు 2:20
హబక్కూకు 2:20 పవిత్ర బైబిల్ (TERV)
కాని యెహోవా విషయం వేరు! యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. కావున ఈ భూమి అంతా నిశ్శబ్దంగా వుండి, యెహోవాముందు గౌరవ భావంతో మెలగాలి.
షేర్ చేయి
Read హబక్కూకు 2హబక్కూకు 2:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు గాక.
షేర్ చేయి
Read హబక్కూకు 2