హగ్గయి 2:5
హగ్గయి 2:5 పవిత్ర బైబిల్ (TERV)
“మీరు ఈజిప్టులోనుండి బయటికి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ప్రకారం, నా ఆత్మ మీ మధ్య ఉంది. భయపడవద్దు!
షేర్ చేయి
Read హగ్గయి 2హగ్గయి 2:5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
‘మీరు ఈజిప్టు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన ఇదే. నా ఆత్మ మీ మధ్య ఉంటుంది కాబట్టి భయపడకండి.’
షేర్ చేయి
Read హగ్గయి 2