హగ్గయి 2:7
హగ్గయి 2:7 పవిత్ర బైబిల్ (TERV)
దేశాలన్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలోవున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఈ ఆలయాన్ని మహిమతో నింపుతాను.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు.
షేర్ చేయి
Read హగ్గయి 2హగ్గయి 2:7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను ఇతర జనాలను కదిలించగా వారు తమకిష్టమైన వాటిని తీసుకువస్తారు; నేను ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతాను’ ఇదే సైన్యాల యెహోవా మాట.
షేర్ చేయి
Read హగ్గయి 2