హెబ్రీయులకు 10:24
హెబ్రీయులకు 10:24-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 10హెబ్రీయులకు 10:24 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రేమ మరియు మంచిపనుల పట్ల మనం ఒకరినొకరం ఎలా ప్రేరేపించవచ్చో ఆలోచిద్దాం
షేర్ చేయి
Read హెబ్రీయులకు 10హెబ్రీయులకు 10:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 10