హెబ్రీయులకు 10:25
హెబ్రీయులకు 10:24-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 10హెబ్రీయులకు 10:25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సాహించుకుందాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 10హెబ్రీయులకు 10:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 10