హెబ్రీయులకు 11:1
హెబ్రీయులకు 11:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
విశ్వాసమనేది మనం ఎదురు చూసే వాటిని గురించిన నమ్మకం, మన కళ్లముందు లేనివాటిని గురించిన నిశ్చయత.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:1 పవిత్ర బైబిల్ (TERV)
ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 11