హెబ్రీయులకు 11:1-2
హెబ్రీయులకు 11:1-2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది. దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:1-2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విశ్వాసమనేది మనం నిరీక్షిస్తున్న వాటిలో నమ్మకం, మనం చూడని వాటి గురించిన నిశ్చయత. దీన్ని గురించే పూర్వీకులు మెప్పు పొందారు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం. మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11