హెబ్రీయులకు 11:20
హెబ్రీయులకు 11:20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విశ్వాసం ద్వారానే ఇస్సాకు తన సంతానమైన యాకోబు ఏశావులను వారి భవిష్యత్తు గురించి ఆశీర్వదించాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11హెబ్రీయులకు 11:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయమై యాకోబునూ, ఏశావునూ ఆశీర్వదించాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 11