హెబ్రీయులకు 13:6
హెబ్రీయులకు 13:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి – ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 13హెబ్రీయులకు 13:6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాబట్టి మనం ధైర్యంతో ఇలా చెబుదాం, “ప్రభువే నాకు సహాయకుడు; నేను భయపడను. మనుష్యులు నాకు ఏమి చేయగలరు?”
షేర్ చేయి
Read హెబ్రీయులకు 13హెబ్రీయులకు 13:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 13