హెబ్రీయులకు 2:18
హెబ్రీయులకు 2:18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన మానవునిగా శోధించబడినప్పుడు బాధను అనుభవించారు గనుక శోధించబడుతున్న వారికి ఆయన సహాయం చేయగలరు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 2హెబ్రీయులకు 2:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన తానే బాధలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనలనెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 2