హెబ్రీయులకు 5:14
హెబ్రీయులకు 5:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5హెబ్రీయులకు 5:14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5హెబ్రీయులకు 5:14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే బలమైన ఆహారం పరిణతి చెందినవారికి, అంటే ఎవరైతే నిరంతరం ఉపయోగించడం ద్వారా తమకు తాముగా మంచి చెడులను వేరు చేసే తర్ఫీదు పొందుకున్నవారికి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5