హెబ్రీయులకు 5:8-9
హెబ్రీయులకు 5:8-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన, కుమారుడైయుండియు తాను పొందినశ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5హెబ్రీయులకు 5:8-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన కుమారుడై ఉండి కూడా, తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొన్నారు, ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5హెబ్రీయులకు 5:8-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన కుమారుడై ఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకున్నాడు. మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 5