హెబ్రీయులకు 6:19
హెబ్రీయులకు 6:19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మనకు ఉన్న ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరులా స్థిరపరచి భద్రపరుస్తుంది. ఇది తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశింప చేస్తుంది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 6హెబ్రీయులకు 6:19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 6హెబ్రీయులకు 6:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 6