హెబ్రీయులకు 7:25
హెబ్రీయులకు 7:25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కొరకు ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కనుక వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7హెబ్రీయులకు 7:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. వారి తరపున విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7హెబ్రీయులకు 7:25 పవిత్ర బైబిల్ (TERV)
అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7హెబ్రీయులకు 7:25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7