హెబ్రీయులకు 7:26
హెబ్రీయులకు 7:26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7హెబ్రీయులకు 7:26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7హెబ్రీయులకు 7:26 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చించబడినవాడై వుండి మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 7