హోషేయ 13:6
హోషేయ 13:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను వారిని పోషించగా వారు తృప్తి చెందారు. వారు తృప్తి చెందిన తర్వాత గర్వించి; నన్ను మరచిపోయారు.
షేర్ చేయి
చదువండి హోషేయ 13హోషేయ 13:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు.
షేర్ చేయి
చదువండి హోషేయ 13హోషేయ 13:6 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలీయులకు నేను ఆహారమిచ్చాను. వాళ్లా ఆహారం తిన్నారు. వాళ్లు కడుపులు నింపుకుని తృప్తిచెందారు. వాళ్లు గర్విష్ఠులై నన్ను మరచారు!
షేర్ చేయి
చదువండి హోషేయ 13