యెషయా 17:2
యెషయా 17:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అరోయేరు పట్టణాలు నిర్జనమవుతాయి అవి గొర్రెల మందలకు వదిలేయబడతాయి, ఎవరి భయం లేకుండా అవి అక్కడ పడుకుంటాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 17యెషయా 17:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అరోయేరు పట్టణాలు జనాలు లేకుండా ఉంటాయి. అవి గొర్రెల మందలు మేసే ప్రదేశాలవుతాయి. అవి అక్కడ ఎవరి భయమూ లేకుండా పడుకుంటాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 17యెషయా 17:2 పవిత్ర బైబిల్ (TERV)
ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెట్టేస్తారు. ఆ ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చలవిడిగా తిరుగుతాయి. వాటిని పట్టించుకొనేవాడు ఎవ్వడూ ఉండడు.
షేర్ చేయి
చదువండి యెషయా 17