యెషయా 49:16
యెషయా 49:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
షేర్ చేయి
Read యెషయా 49యెషయా 49:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను; నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.
షేర్ చేయి
Read యెషయా 49