యెషయా 56:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెషయా 56:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి.

షేర్ చేయి
యెషయా 56 TELUBSI

యెషయా 56:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మైదానాల్లోని జంతువులన్నీ! అడవిలోని క్రూర జంతువులన్నీ! రండి! తినండి!

షేర్ చేయి
యెషయా 56 IRVTEL

యెషయా 56:9 TERV (పవిత్ర బైబిల్)

అరణ్యంలోని అడవి మృగములారా తినుటకురండి!

షేర్ చేయి
యెషయా 56 TERV

యెషయా 56:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పొలం లోని సమస్త జంతువులారా, రండి, అడవిలోని సమస్త మృగాల్లారా, వచ్చి తినండి!

షేర్ చేయి
యెషయా 56 TSA