యాకోబు 1:22
యాకోబు 1:22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.
షేర్ చేయి
Read యాకోబు 1యాకోబు 1:22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి.
షేర్ చేయి
Read యాకోబు 1యాకోబు 1:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.
షేర్ చేయి
Read యాకోబు 1