యాకోబు 1:4
యాకోబు 1:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు సంపూర్ణులును, అనూ నాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
షేర్ చేయి
Read యాకోబు 1యాకోబు 1:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు పరిపక్వం చెంది సంపూర్ణులుగా అవడానికి, ఏ విషయంలో కూడా మీకు కొరత లేకుండా ఉండడానికి పట్టుదలను తన పనిని పూర్తి చేయనివ్వండి.
షేర్ చేయి
Read యాకోబు 1యాకోబు 1:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.
షేర్ చేయి
Read యాకోబు 1